Pages

Thursday, 3 November 2016

Android Pay

Android Pay
Cover art
Use Android Pay by adding a card from any participating bank.*
• Keep your information safe. With Android Pay, your actual card number is never shared. Instead, a virtual account number is used so that your card details are always kept safe.
• Android Pay is available on all NFC-enabled, non-rooted Android devices (KitKat 4.4+).
• Still have questions? Learn more at https://support.google.com/androidpay

* Android Pay works with cards from most banks: https://goo.gl/LNnLi8
* Android Pay works in these stores & apps: http://goo.gl/JU1AD1
  Android Pay- screenshot thumbnail
క్రెడిట్‌ కార్డు పాస్‌వర్డ్‌, మొబైల్‌ ఓటీపీ... ఆన్‌లైన్‌ చెల్లింపులో ఈ జంఝాటం తొలగిపోనుంది. మీ వేలిముద్రతోనే చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ ప్రవేశపెట్టిన Anrdroid pay కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ విధానాన్ని ఇటీవల ప్రయోగాత్మకంగా కొంతమంది వినియోగదారులకు అందించారు. ఈ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక మీ క్రెడిట్‌కార్డు తదితర వివరాలు, మీ వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెల్లింపు ప్రక్రియ జరిగినప్పుడల్లా మీ మొబైల్‌లోని ఫింగర్‌ సెన్సార్‌పై మీ వేలు పెడితే సరి. మిగిలిన పని ఈ ఆప్‌ చూసుకుంటుంది. దీని వల్ల సమయమూ ఆదా అవుతుంది, పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బందీ తప్పుతుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఆప్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

No comments:

Post a Comment

Related ...