Kanex Go Power Watch

GoPower Watch

GoPower Watch
Portable Battery for Apple Watch

Kanex GoPower Watch is a cordless portable charging solution for Apple Watch. This Apple Certified magnetic charging dock uses the same inductive charging connector that comes with your Apple Watch.
స్మార్ట్‌ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే పవర్ బ్యాంకులు చూశాం... ఇప్పుడు స్మార్ట్‌వాచీలకు కూడా పవర్ బ్యాంకులు వచ్చేశాయ్. 4000 ఎం.ఎ.హెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందిన ఈKanex Go Power Watch పవర్ బ్యాంకు కార్డ్‌లెస్ కావడం విశేషం. అంటే ఈ పవర్ బ్యాంకు నుంచి స్మార్ట్ వాచీలను ఛార్జింగ్ చేయడానికి కేబుల్ అవసరం లేదు. ఈ పవర్ బ్యాంక్‌కున్న మ్యాగ్నటిక్ ఛార్జింగ్ డాక్ సాయంతో వాచీని కేబుల్ లేకుండానే ఛార్జ్ చేసుకోవచ్చు. పవర్ బ్యాంకు పైన ఉన్న చిన్న ప్లేట్‌పై వాచీని ఉంచి బటన్ నొక్కితే ఛార్జింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అంతేకాదు పవర్‌బ్యాంక్‌కున్న యూఎస్‌బీ పోర్టుకు కేబుల్ జోడించి ఐఫోన్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు 100 డాలర్లు.

MPN: | UPC: |
---|---|
K168-1066 | 815387020080 |
|
No comments:
Post a Comment