కొత్త కొత్తగా..!
మరిన్ని హంగులతో 2016లోనూ ముద్ర వేయనుంది! మరి, ఆ పది మాయలేంటో హించి చూద్దాం!!
ఫోన్ ఛార్జింగ్ పెట్టాలంటే? యూఎస్‌బీ కేబుల్ ఎక్కడుందో చూడాలి... అడాప్టర్‌కి జత చేయాలి. స్విచ్‌బోర్డ్‌లో సాకెట్‌కి అడాప్టర్ సరిపోతుందో లేదో చెక్ చేయాలి. మరి, ఇవేం లేకుండా వాడుతున్న స్మార్ట్ ఫోన్‌ని ఛార్జ్ చేయవచ్చు. ఎలా?
వాడుతున్న స్మార్ట్ ఫోన్లకు ఒక్కటే తెర. అన్నీ ఆప్స్, ఆప్షన్లు అందులోనే. ఏది కావాలన్నా వెతికి సెలెక్ట్ చేయాలి. కానీ, స్మార్ట్ ఫోన్‌కి రెండు తెరలుంటే? మీరు నిత్యం వాడేవాటిని ఒక తెరపై... మిగతావన్నీ మరో తెరపై పెట్టుకోవచ్చు. ఇది ఎలా సాధ్యం?
ఫోన్‌ని సురక్షితంగా అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్, పిన్, పేట్రన్ లాక్‌లే కాకుండా... ఈ మధ్యే వేలి ముద్రల్ని కూడా వాడేస్తున్నాం. ఇవేం లేకుండా కేవలం ఫోన్‌లోకి చూస్తే చాలు. ఫోన్ అన్‌లాక్ అవుతుంది. అదెలా?
ఫోన్‌కి ముందు, వెనక ఉండే డ్యూయల్ కెమెరాలే కాదు. మరిన్ని కెమెరాలు ఫోన్‌కి జత అవుతున్నాయి. వాటిని ఎక్కడ నిక్షిప్తం చేస్తున్నారు?
తాకేతెరపై కేవలం తాకితేనే కాదు. సరికొత్త పద్ధతిలో తెరపై ఆప్షన్లు పొడుచుకొస్తాయి. అదెలాగబ్బా?
- ఇలా అబ్బుర పరిచే అప్‌డేట్స్ మరెన్నో ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!
వైర్లు లేకుండానే... |
రెండు తెరలు... |
ఇక వాటికి సెలవు... |
స్టోరేజ్ సామర్థ్యం... |
4కే తెరలు... |
కొత్తగా కెమెరాలు.. మరింత ఎక్కువ సామర్థ్యంతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరాల ఫోన్‌ని QiKU కంపెనీ అందిస్తోంది. రెండు కెమెరాల సామర్థ్యం 13 మెగాపిక్సల్స్... ఇలా అదనపు కెమెరాలతో కూడిన ఫోన్ల ఖరీదు ఎక్కువేమో అనే సందేహం అక్కర్లేదు. బడ్జెట్ ధరలోనే వీటిని అందించేందుకు కంపెనీలు భిన్నమైన మోడళ్లను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ అంగళ్లలో ఉన్న xolo black ధర ఎంతో తెలుసా? సుమారు రూ.10,000 |
కళ్లే తాళాలు... |
మునివేళ్లతో మ్యాజిక్ |
నెట్‌వర్క్ సమస్యా? |
లై-ఫై సపోర్ట్... |