Pages

Thursday 31 December 2015

https://goo.gl/nt4hd4 Moto Play http://goo.gl/xhTvFU Mi 4 http://goo.gl/0m24Ax K3 Note

మోటోలో ప్లే
ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం... హెచ్‌డీ డిస్‌ప్లే... 21 మెగాపిక్సల్‌ కెమెరాతో స్మార్ట్‌గా మొబైల్‌ ప్రియుల్ని అలరించింది. అంతేకాదు... తడిని ఫోన్‌ లోపలికి పోకుండా ఆధునిక nano-coating టెక్నాలజీతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఫోన్‌ తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. Corning Gorilla Glass 3 రక్షణ ఉంది. ర్యామ్‌ 2 జీబీ. బ్యాటరీ సామర్థ్యం 3,630 పిక్సల్స్‌. వివరాలకు https://goo.gl/nt4hd4
వెర్షన్‌ 4
Mi 4. యాపిల్‌ ఐ ఫోన్‌కి పోటీ అనుకోవాల్సిందే. హై ఎండ్‌ కాన్ఫిగరేషన్‌తో బడ్జెట్‌లో మొబైల్‌ ప్రియుల్ని ఆకట్టుకుంది. డిస్‌ప్లే పరిమాణం 5 అంగుళాలు. Qualcomm Snapdragon 801 quad-core 2.5GHz ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 3జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. బ్యాటరీ సామర్థ్యం 3080 mAh. క్విక్‌ ఛార్జ్‌ 2.0 టెక్నాలజీతో ఫోన్‌ వేగంగా ఛార్జ్‌ అవుతుంది. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వివరాలకుhttp://goo.gl/xhTvFU
లెనొవో సందడి...
చైనా కంపెనీ లెనొవో భిన్నమైన స్మార్ట్‌ ఫోన్లతో మార్కెట్‌లో తనదైన ముద్రవేసింది. హై ఎండ్‌ కాన్ఫిగరేషన్‌తో బడ్జెట్‌లోనే ఫోన్లను అందించింది. వాటిల్లో K3 Note ఒకటి. 5.5 అంగుళాల తాకేతెరతో ఆకట్టుకుంది. 64 - bit 1.7GHz Octa-core ప్రాసెసర్‌ని వాడారు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ర్యామ్‌ 2జీబీ. బ్యాటరీ సామర్థ్యం 2,900 mAh. వివరాలకుhttp://goo.gl/0m24Ax

No comments:

Post a Comment

Related ...