మ్యాక్‌బుక్
ఈ ఏడాది గ్యాడ్జెట్‌లు అన్నీ అత్యంత నాజూకుగా మారిపోయాయి అనడానికి యాపిల్ మ్యాక్‌బుక్‌నే ప్రత్యక్ష ఉదాహరణ. 13.1ఎంఎం మందంతో టెక్ ప్రియుల్ని అబ్బురపరిచింది. బరువు కేవలం 0.9 కేజీలే. మ్యాక్‌బుక్ ఎల్‌ఈడీ తెర పరిమాణం 12 అంగుళాలు. రిజల్యూషన్ 2304X1440 పిక్సల్స్. ఒకేఒక్క USB-C పోర్ట్ ఉంది. దీంతోనే వేగంగా ఛార్జ్ చేయడంతో పాటు డేటా ట్రాన్స్‌ఫర్ కూడా చేయవచ్చు. Ôఫోర్స్ టచ్’ సదుపాయంతో ట్రాక్‌ప్యాడ్‌పై అదనపు సౌకర్యాల్ని పొందొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల పాటు వాడుకోవచ్చు. వివరాలకు http://goo.gl/dlHqpy
సరికొత్తగా ల్యాపీ...
అన్ని అవసరాలకు తగినట్టుగా... ఎక్కడికైనా తీసుకెళేందుకు అనువుగా... తీర్చిదిద్దిన నోట్‌బుక్‌గా సందడి చేసింది Dell XPS 13. హై రిజల్యూషన్ డిస్‌ప్లే. 3200X1800పిక్సల్స్. తాకేతెర పరిమాణం 13 అంగుళాలు. నోట్‌బుక్‌కి మూడు వైపులా తక్కువ బోర్డర్‌తో తాకేతెర ఆకట్టుకుంటుంది. బోర్డర్ పరిమాణం 5.2ఎంఎం. ఇంత సన్నని ఫ్రేమ్ కలిగిన నోట్‌బుక్ ఇదేనట. బరువు 1.18 కేజీలు.ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్లను వాడారు. గాజు టచ్‌ప్యాడ్ మరో ప్రత్యేకత. ఇతర వివరాలకు http://goo.gl/JLpfwZ
ఐప్యాడ్ ప్రో...
తెర పరిమాణాన్ని పెంచుకుని ల్యాపీలకు పోటీగా ముందుకొచ్చింది. అత్యంత నాజూకుగా తీర్చిదిద్దారు. తాకేతెర పరిమాణం 12.9 అంగుళాలు. మల్టీటాస్కింగ్‌తో ట్యాబ్‌పై ఆప్స్‌ని రన్ చేస్తూనే మరోవైపు మెసెంజర్స్‌లో ఛాట్ చేయవచ్చు. అత్యుత్తమైన సామర్థ్యంతో పని చేసేలాA9X చిప్‌సెట్‌ని వాడారు. ఐప్యాడ్‌కి నాలుగు వైపులా బిల్ట్‌ఇన్ స్పీకర్లు ఉన్నాయి. రిజల్యూషన్ 2732X2048 పిక్సల్స్. ఇతర వివరాలకు http://goo.gl/KbIr31
వైవిధ్యంగా వాచ్
సరికొత్త Ôవాచ్ ఐఓఎస్2’తో యాపిల్ వాచ్ సందడి చేసింది. ఆకట్టుకునేలా కనిపించే వాచ్ తెరపై టైం చూడడంతో పాటు ఆప్స్‌ని రన్ చేయవచ్చు. ఆప్స్‌ని సులువుగా యాక్సెస్ చేసేందుకు వాచ్‌కి ఉన్న కీని తిప్పాలి. వాచ్‌లో వాడుకునేలా 10,000 వాచ్ ఆప్స్‌ని డెవలపర్స్ రూపొందించారు. వాచ్‌లోనే మెసెంజర్స్‌ని ఓపెన్ చేసి టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు వాయిస్ మెసేజ్‌లు పంపొచ్చు. యువతకి నచ్చేలా వాచ్‌లను ట్రెండీగా రూపకల్పన చేశారు. వివరాలకుhttp://goo.gl/jIcDMa
గేర్’ మార్చేసింది!
స్మార్ట్ ఫోన్లే కాదు. సరికొత్త స్మార్ట్ వాచ్‌లూ తెగ సందడి చేశాయి. వాటిల్లో మొదటి చెప్పుకోవల్సింది శామ్‌సంగ్ Gear S2. వాచ్ డయల్ చుట్టూ ఉన్న చక్రాన్ని తిప్పుతూ సులువుగా ఆప్స్, ఇతర ఆప్షన్స్‌ని యాక్సెస్ చేయవచ్చు. వాచ్ తాకేతెర పరిమాణం 1.2 అంగుళాలు. ర్యామ్ 512 ఎంబీ. ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబీ. Tizen ఓఎస్ ఫ్లాట్‌ఫాంతో వాచ్‌ని యూజర్‌ఫ్రెండ్లీగా వాడుకోవచ్చు. వివరాలకు http://goo.gl/UJSnIg
మోటో జీ హవా!
ఏడాది స్మార్ట్‌ఫోన్‌లదే. ఖరీదైన ఫోన్‌లే కాదు. బడ్జెట్‌లోనూ భిన్నమైన మోడళ్లు తెగ అలరించాయి. Moto G స్మార్ట్ ఫోన్‌నే అందుకు ఉదాహరణ. హై ఎండ్ కాన్ఫిగరేషన్‌తో వెర్షన్లు మార్చుకుంటూ Ôథర్డ్ ఎడిషన్’తో మరింత చేరువైంది. నీళ్లలో తడిసినా పాడవకుండా వాటర్‌ప్రూఫ్ రక్షణ కవచంతో ముందుకొచ్చింది. డ్యూయల్ కెమెరాల్లో... వెనక 13 మెగాపిక్సల్, ముందు 5 మెగాపిక్సల్‌కి అప్‌డేట్ అయ్యాయి. బ్యాటరీ సామర్థ్యం 2470 mAh. వివరాలకుhttp://goo.gl/XXSwKg
కిండిల్ మోడల్...
ఈ రీడర్లలో కిండిల్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ ఏడాదిలో Paperwhite మోడల్‌తో పుస్తకప్రియుల్ని మరింత ఆకట్టుకుంది. కళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రీడర్‌ని తీర్చిదిద్దారు. తాకేతెర పరిమాణం 6 అంగుళాలు. పగలు, రాత్రి వేళల్లో సౌకర్యంగా చదువుకునేందుకు రీడర్ లోపలే ప్రత్యేక లైటుని నిక్షిప్తం చేశారు. లైటు కాంతిని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం పాటు చదువుకోవచ్చు. వై-ఫై నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది. వివరాలకు http://goo.gl/ym0fpN
నెట్టింట్లో ట్రాక్స్ కోసం...
స్మార్ట్ ఫోన్లు, సిస్టంలతో కలిసి మ్యూజిక్ మస్తీ చేసే పోర్టబుల్ వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్‌లోBose మోడల్స్‌కి ఉండే ఆదరణే వేరు. ఈ ఏడాదీ సరికొత్త Sound Touch సిరీస్‌తో మూడు సరికొత్త వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్‌ని ప్రవేశపెట్టారు. ఇంట్లో వాడుతున్న వై-ఫై నెట్‌వర్క్‌తో నెట్‌కి అనుసంధానమై లెక్కకు మిక్కిలి ట్రాక్స్, రేడియో స్టేషన్స్ వినొచ్చు. స్పీకర్‌కి రిమోట్ మీ స్మార్ట్‌ఫోనే. ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు ఆయా ఆప్ స్టోర్స్ నుంచి Ôసౌండ్ టచ్’ ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గది పరిమాణానికి సరిపడే స్పీకర్‌ని ఈ సిరీస్ నుంచి ఎంపిక చేసుకోవచ్చు. వివరాలకు https://goo.gl/YsQzEx
స్మార్ట్ బ్యాండ్
మణికట్టుపై మాయలు చేస్తూ ఎన్న రకాల స్మార్ట్ బ్యాండ్‌లు మార్కెట్‌లో ప్రవేశించాయి. స్మార్ట్ ఫోన్‌తో జతకట్టి రోజువారి దినచర్యపై నిఘా వేయడం వాటి బాధ్యత. ఇక Fitbit Charge HR స్మార్ట్ బ్యాండ్ తనదైన ముద్రవేస్తూ ముందుకొచ్చింది. గుండె లయని నిత్యం ట్రాక్ చేయడం... వ్యాయామంతో ఖర్చయిన కేలరీలను లెక్కించడం... నడిచిన దూరాన్ని లెక్కించడం... లాంటి మరిన్ని పనులు చేస్తుంది. స్మార్ట్ ఫోన్‌తో జత కట్టి అన్ని వివరాల్ని భద్రంగా గుదిగుచ్చి అందిస్తుంది. ఫోన్‌కి వచ్చే కాల్స్‌ని కూడా బ్యాండ్‌లోనే చూడొచ్చు. వివరాలకు https://goo.gl/tWJ1cE
అదే మొదటిది!
టెరాబైట్స్‌లో డేటాని భద్రం చేయడం తెలుసు. కానీ, ఏకంగా 16టీబీ సామర్థ్యంతో స్టోరేజ్ డ్రైవ్‌ని వూహించగలరా? శామ్‌సంగ్ కంపెనీ Samsung PM1633a పేరుతో విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సామర్థ్యం కలిగిన solid state drive కూడా ఇదేనట.
సౌండ్ అదిరింది...
వాడుతున్న స్మార్ట్‌ఫోన్, ల్యాపీ, ట్యాబ్‌ల్లో బోల్డన్ని మ్యూజిక్ ఆల్బమ్స్. మరి, అన్ని ట్రాక్స్‌ని అదిరే సౌండ్ క్వాలిటీతో వినేందుకు F&D కంపెనీ బ్లూటూత్ స్పీకర్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. పేరు R30BT. బ్లూటూత్ 4.0 లేదా NFC అనుసంధానంతో స్మార్ట్‌ఫోన్, సిస్టంమ్స్‌కి కనెక్ట్ అయ్యి పాటల్ని ప్లే చేస్తుంది. ఒక్కరే వినేందుకు Ôహెడ్‌ఫోన్ జాక్’ కూడా ఉంది. ప్రత్యేక రిమోట్‌తో స్పీకర్‌లను ఆపరేట్ చేయవచ్చు. వివరాలకుhttp://goo.gl/uUkp47s

No comments:
Post a Comment