మోటోలో ప్లే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం... హెచ్‌డీ డిస్‌ప్లే... 21 మెగాపిక్సల్ కెమెరాతో స్మార్ట్‌గా మొబైల్ ప్రియుల్ని అలరించింది. అంతేకాదు... తడిని ఫోన్ లోపలికి పోకుండా ఆధునిక nano-coating టెక్నాలజీతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఫోన్ తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. Corning Gorilla Glass 3 రక్షణ ఉంది. ర్యామ్ 2 జీబీ. బ్యాటరీ సామర్థ్యం 3,630 పిక్సల్స్. వివరాలకు https://goo.gl/nt4hd4 వెర్షన్ 4 Mi 4. యాపిల్ ఐ ఫోన్‌కి పోటీ అనుకోవాల్సిందే. హై ఎండ్ కాన్ఫిగరేషన్‌తో బడ్జెట్‌లో మొబైల్ ప్రియుల్ని ఆకట్టుకుంది. డిస్‌ప్లే పరిమాణం 5 అంగుళాలు. Qualcomm Snapdragon 801 quad-core 2.5GHz ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 3జీబీ. ఇంటర్నల్ మెమొరీ 16జీబీ. బ్యాటరీ సామర్థ్యం 3080 mAh. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది. డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. వివరాలకుhttp://goo.gl/xhTvFU లెనొవో సందడి... చైనా కంపెనీ లెనొవో భిన్నమైన స్మార్ట్ ఫోన్లతో మార్కెట్‌లో తనదైన ముద్రవేసింది. హై ఎండ్ కాన్ఫిగరేషన్‌తో బడ్జెట్‌లోనే ఫోన్లను అందించింది. వాటిల్లో K3 Note ఒకటి. 5.5 అంగుళాల తాకేతెరతో ఆకట్టుకుంది. 64 - bit 1.7GHz Octa-core ప్రాసెసర్‌ని వాడారు. డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ర్యామ్ 2జీబీ. బ్యాటరీ సామర్థ్యం 2,900 mAh. వివరాలకుhttp://goo.gl/0m24Ax
మ్యాక్‌బుక్ ఈ ఏడాది గ్యాడ్జెట్‌లు అన్నీ అత్యంత నాజూకుగా మారిపోయాయి అనడానికి యాపిల్ మ్యాక్‌బుక్‌నే ప్రత్యక్ష ఉదాహరణ. 13.1ఎంఎం మందంతో టెక్ ప్రియుల్ని అబ్బురపరిచింది. బరువు కేవలం 0.9 కేజీలే. మ్యాక్‌బుక్ ఎల్‌ఈడీ తెర పరిమాణం 12 అంగుళాలు. రిజల్యూషన్ 2304X1440 పిక్సల్స్. ఒకేఒక్క USB-C పోర్ట్ ఉంది. దీంతోనే వేగంగా ఛార్జ్ చేయడంతో పాటు డేటా ట్రాన్స్‌ఫర్ కూడా చేయవచ్చు. Ôఫోర్స్ టచ్’ సదుపాయంతో ట్రాక్‌ప్యాడ్‌పై అదనపు సౌకర్యాల్ని పొందొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల పాటు వాడుకోవచ్చు. వివరాలకు http://goo.gl/dlHqpy సరికొత్తగా ల్యాపీ... అన్ని అవసరాలకు తగినట్టుగా... ఎక్కడికైనా తీసుకెళేందుకు అనువుగా... తీర్చిదిద్దిన నోట్‌బుక్‌గా సందడి చేసింది Dell XPS 13. హై రిజల్యూషన్ డిస్‌ప్లే. 3200X1800పిక్సల్స్. తాకేతెర పరిమాణం 13 అంగుళాలు. నోట్‌బుక్‌కి మూడు వైపులా తక్కువ బోర్డర్‌తో తాకేతెర ఆకట్టుకుంటుంది. బోర్డర్ పరిమాణం 5.2ఎంఎం. ఇంత సన్నని ఫ్రేమ్ కలిగిన నోట్‌బుక్ ఇదేనట. బరువు 1.18 కేజీలు.ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్లను వాడారు. గాజు టచ్‌ప్యాడ్ మరో ప్రత్యేకత. ఇతర వివరాలకు http://goo.gl/JLpfwZ ఐప్యాడ్ ప్రో... తెర పరిమాణాన్ని పెంచుకుని ల్యాపీలకు పోటీగా ముందుకొచ్చింది. అత్యంత నాజూకుగా తీర్చిదిద్దారు. తాకేతెర పరిమాణం 12.9 అంగుళాలు. మల్టీటాస్కింగ్‌తో ట్యాబ్‌పై ఆప్స్‌ని రన్ చేస్తూనే మరోవైపు మెసెంజర్స్‌లో ఛాట్ చేయవచ్చు. అత్యుత్తమైన సామర్థ్యంతో పని చేసేలాA9X చిప్‌సెట్‌ని వాడారు. ఐప్యాడ్‌కి నాలుగు వైపులా బిల్ట్‌ఇన్ స్పీకర్లు ఉన్నాయి. రిజల్యూషన్ 2732X2048 పిక్సల్స్. ఇతర వివరాలకు http://goo.gl/KbIr31 వైవిధ్యంగా వాచ్ సరికొత్త Ôవాచ్ ఐఓఎస్2’తో యాపిల్ వాచ్ సందడి చేసింది. ఆకట్టుకునేలా కనిపించే వాచ్ తెరపై టైం చూడడంతో పాటు ఆప్స్‌ని రన్ చేయవచ్చు. ఆప్స్‌ని సులువుగా యాక్సెస్ చేసేందుకు వాచ్‌కి ఉన్న కీని తిప్పాలి. వాచ్‌లో వాడుకునేలా 10,000 వాచ్ ఆప్స్‌ని డెవలపర్స్ రూపొందించారు. వాచ్‌లోనే మెసెంజర్స్‌ని ఓపెన్ చేసి టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు వాయిస్ మెసేజ్‌లు పంపొచ్చు. యువతకి నచ్చేలా వాచ్‌లను ట్రెండీగా రూపకల్పన చేశారు. వివరాలకుhttp://goo.gl/jIcDMa గేర్’ మార్చేసింది! స్మార్ట్ ఫోన్లే కాదు. సరికొత్త స్మార్ట్ వాచ్‌లూ తెగ సందడి చేశాయి. వాటిల్లో మొదటి చెప్పుకోవల్సింది శామ్‌సంగ్ Gear S2. వాచ్ డయల్ చుట్టూ ఉన్న చక్రాన్ని తిప్పుతూ సులువుగా ఆప్స్, ఇతర ఆప్షన్స్‌ని యాక్సెస్ చేయవచ్చు. వాచ్ తాకేతెర పరిమాణం 1.2 అంగుళాలు. ర్యామ్ 512 ఎంబీ. ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబీ. Tizen ఓఎస్ ఫ్లాట్‌ఫాంతో వాచ్‌ని యూజర్‌ఫ్రెండ్లీగా వాడుకోవచ్చు. వివరాలకు http://goo.gl/UJSnIg మోటో జీ హవా! ఏడాది స్మార్ట్‌ఫోన్‌లదే. ఖరీదైన ఫోన్‌లే కాదు. బడ్జెట్‌లోనూ భిన్నమైన మోడళ్లు తెగ అలరించాయి. Moto G స్మార్ట్ ఫోన్‌నే అందుకు ఉదాహరణ. హై ఎండ్ కాన్ఫిగరేషన్‌తో వెర్షన్లు మార్చుకుంటూ Ôథర్డ్ ఎడిషన్’తో మరింత చేరువైంది. నీళ్లలో తడిసినా పాడవకుండా వాటర్‌ప్రూఫ్ రక్షణ కవచంతో ముందుకొచ్చింది. డ్యూయల్ కెమెరాల్లో... వెనక 13 మెగాపిక్సల్, ముందు 5 మెగాపిక్సల్‌కి అప్‌డేట్ అయ్యాయి. బ్యాటరీ సామర్థ్యం 2470 mAh. వివరాలకుhttp://goo.gl/XXSwKg కిండిల్ మోడల్... ఈ రీడర్లలో కిండిల్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ ఏడాదిలో Paperwhite మోడల్‌తో పుస్తకప్రియుల్ని మరింత ఆకట్టుకుంది. కళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రీడర్‌ని తీర్చిదిద్దారు. తాకేతెర పరిమాణం 6 అంగుళాలు. పగలు, రాత్రి వేళల్లో సౌకర్యంగా చదువుకునేందుకు రీడర్ లోపలే ప్రత్యేక లైటుని నిక్షిప్తం చేశారు. లైటు కాంతిని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం పాటు చదువుకోవచ్చు. వై-ఫై నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది. వివరాలకు http://goo.gl/ym0fpN నెట్టింట్లో ట్రాక్స్ కోసం... స్మార్ట్ ఫోన్లు, సిస్టంలతో కలిసి మ్యూజిక్ మస్తీ చేసే పోర్టబుల్ వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్‌లోBose మోడల్స్‌కి ఉండే ఆదరణే వేరు. ఈ ఏడాదీ సరికొత్త Sound Touch సిరీస్‌తో మూడు సరికొత్త వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్‌ని ప్రవేశపెట్టారు. ఇంట్లో వాడుతున్న వై-ఫై నెట్‌వర్క్‌తో నెట్‌కి అనుసంధానమై లెక్కకు మిక్కిలి ట్రాక్స్, రేడియో స్టేషన్స్ వినొచ్చు. స్పీకర్‌కి రిమోట్ మీ స్మార్ట్‌ఫోనే. ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు ఆయా ఆప్ స్టోర్స్ నుంచి Ôసౌండ్ టచ్’ ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గది పరిమాణానికి సరిపడే స్పీకర్‌ని ఈ సిరీస్ నుంచి ఎంపిక చేసుకోవచ్చు. వివరాలకు https://goo.gl/YsQzEx స్మార్ట్ బ్యాండ్ మణికట్టుపై మాయలు చేస్తూ ఎన్న రకాల స్మార్ట్ బ్యాండ్‌లు మార్కెట్‌లో ప్రవేశించాయి. స్మార్ట్ ఫోన్‌తో జతకట్టి రోజువారి దినచర్యపై నిఘా వేయడం వాటి బాధ్యత. ఇక Fitbit Charge HR స్మార్ట్ బ్యాండ్ తనదైన ముద్రవేస్తూ ముందుకొచ్చింది. గుండె లయని నిత్యం ట్రాక్ చేయడం... వ్యాయామంతో ఖర్చయిన కేలరీలను లెక్కించడం... నడిచిన దూరాన్ని లెక్కించడం... లాంటి మరిన్ని పనులు చేస్తుంది. స్మార్ట్ ఫోన్‌తో జత కట్టి అన్ని వివరాల్ని భద్రంగా గుదిగుచ్చి అందిస్తుంది. ఫోన్‌కి వచ్చే కాల్స్‌ని కూడా బ్యాండ్‌లోనే చూడొచ్చు. వివరాలకు https://goo.gl/tWJ1cE అదే మొదటిది! టెరాబైట్స్‌లో డేటాని భద్రం చేయడం తెలుసు. కానీ, ఏకంగా 16టీబీ సామర్థ్యంతో స్టోరేజ్ డ్రైవ్‌ని వూహించగలరా? శామ్‌సంగ్ కంపెనీ Samsung PM1633a పేరుతో విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సామర్థ్యం కలిగిన solid state drive కూడా ఇదేనట. సౌండ్ అదిరింది... వాడుతున్న స్మార్ట్‌ఫోన్, ల్యాపీ, ట్యాబ్‌ల్లో బోల్డన్ని మ్యూజిక్ ఆల్బమ్స్. మరి, అన్ని ట్రాక్స్‌ని అదిరే సౌండ్ క్వాలిటీతో వినేందుకు F&D కంపెనీ బ్లూటూత్ స్పీకర్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. పేరు R30BT. బ్లూటూత్ 4.0 లేదా NFC అనుసంధానంతో స్మార్ట్‌ఫోన్, సిస్టంమ్స్‌కి కనెక్ట్ అయ్యి పాటల్ని ప్లే చేస్తుంది. ఒక్కరే వినేందుకు Ôహెడ్‌ఫోన్ జాక్’ కూడా ఉంది. ప్రత్యేక రిమోట్‌తో స్పీకర్‌లను ఆపరేట్ చేయవచ్చు. వివరాలకుhttp://goo.gl/uUkp47s
FaceTime
video calling over Wi‑Fi or a mobile network
Audio Calling3
FaceTime
audio
Audio Playback
Audio
formats supported: AAC (8 to 320 Kbps), Protected AAC (from iTunes Store),
HE‑AAC, MP3 (8 to 320 Kbps), MP3 VBR, Audible (formats 2, 3, 4, Audible
Enhanced Audio, AAX and AAX+), Apple Lossless, AIFF and WAV
User-configurable
maximum volume limit
TV and Video
AirPlay
Mirroring, photos, audio and video out to Apple TV (2nd generation or
later)
Video mirroring and video out support: up to 1080p through Lightning
Digital AV Adapter and Lightning to VGA Adapter (adapters sold separately)
Video formats supported: H.264 video up to 4K, 30 frames per second, High
Profile level 4.2 with AAC-LC audio up to 160 Kbps, 48kHz, stereo audio in
.m4v, .mp4 and .mov file formats; MPEG-4 video up to 2.5 Mbps, 640x480
pixels, 30 frames per second, Simple Profile with AAC-LC audio up to
160 Kbps per channel, 48kHz, stereo audio in .m4v, .mp4 and .mov file
formats; Motion JPEG (M-JPEG) up to 35 Mbps, 1280x720 pixels, 30 frames
per second, audio in ulaw, PCM stereo audio in .avi file format
Siri4
Use
your voice to send messages, set reminders and more
The Galaxy S6 and S6 edge come in 4 colors each, from the popular White Pearl, Black Sapphire, and Gold Platinum, to the unique and trendy Blue Topaz for S6 and Green Emerald for S6 edge. Since we used glass on the back display for the first time, we were able to work with the characteristics of the glass itself, paying close attention to how the display looks different from all directions. We wanted the reflective structure to capture light and give the colors a jewel-like effect.
Cutting-edge glass display on the Galaxy S6 edge
The Galaxy S6 edge is a purposeful design. We wanted to create something for people who like to stand out, so we used 3D glass-crafting techniques to create the dual-edge front display. This makes the visual content on the screen seem immersive and almost three-dimensional.
The real Microsoft Word app for Android phones and tablets.
Microsoft Word for Android is made for work on-the-go. Word has the familiar look, feel and quality of Office with an intuitive touch experience designed for Android phones and tablets. Whether you want to create a beautiful document or just need to read and make quick edits on-the-go, Word gives you the best productivity experience you want. Work with confidence knowing that your documents look best with Office and you won’t lose any formatting or data as you move across devices. You’ll have easy access to your documents in the cloud whenever you need them.
The free Microsoft Word app provides a core experience for viewing, creating and editing docs on devices with a screen size of 10.1 inches or smaller. You can unlock the full Word experience with an Office 365 subscription.
By installing the app, you agree to these terms and conditions: http://aka.ms/eula.
REAL MICROSOFT WORD Get the best productivity app on your Android phones and tablets with Microsoft Word. It combines the familiar look, feel and quality of Office with a touch-friendly experience designed for Android. • Office offers unequaled file compatibility and layout fidelity. Documents will look exactly how you intended on your Android phone and tablet. • The familiar navigation and menu options in the ribbon help you get started quickly. • The familiar features you know in Word - Images, charts, footnotes, formulas, tables are all in the touch-first apps to give you the best productivity experience on your phone and tablet. • The Word app is designed for one-handed use on your phone, with controls at the bottom of the screen. No keyboard or mouse required. • Save time by using one of the handy templates for your task list, research paper or family update.
DO YOUR BEST WORK – ANYWHERE, ANYTIME Be productive anywhere with touch-first Word app. Create, read and make edits on-the-go with easy access to your documents in the cloud. • Create beautiful documents with Word. It’s easy to insert textboxes, charts and images with the touch of your fingers. • Get a rich reading experience with Word. Reflow view adapts your document to fit perfectly on your Android Phone so you can read e-book style with simple swipes. • Access your recent files from any device so you can quickly pick up from where you left off. • Your documents are a click away. Access your files whenever you need to, with OneDrive, One Drive for Business, SharePoint, Google Drive, Box, Dropbox support.
WORK TOGETHER Share your work and ideas with others right from your Android phone and tablet. • Easily share your documents with the cloud-connected Word app • Track changes, comment and mark-up docs so everybody knows the thinking behind the edits • Share your documents with others by simply emailing a hyperlink or attachment.
Requirements: • OS version: KitKat (4.4.X) or above • 1 GB RAM or above
Sign in with a free Microsoft account to create or edit docs. A qualifying Office 365 subscription is required to unlock the full Office experience. Office 365 is also required to create or edit on tablets with a screen larger than 10.1 inches. See office.com/information for a list of qualifying plans.
If you don’t have a subscription, you can buy Office 365 Home or Office 365 Personal within the app in most countries and regions. With an Office 365 subscription, you get the full Word, Excel and PowerPoint experience on Android tablet, phone, iPad and iPhone, and you can install full Word, Excel, PowerPoint, Outlook and OneNote on PCs or Macs.