Pages

Thursday 22 September 2016

https://goo.gl/Abn14O 3500 Free Telugu Bhakti Books

3500 Free Telugu Bhakti Books
Cover art
In the app 3500 spiritual, best living  knowledge, skills related PDF (e-Book) are givenThe following books divided into different categories, our samardhyameraku.

Bhakti yoga (429), karma yoga (48), Raja yoga (44), sensory yoga (408), Ramayana (129), the Mahabharata (67), Geeta (68), legends (51), Narasimha (77), Vedas (87), sub-Vedas (219), vedangalu (179), sub vedangalu (48), the Upanishads (61), grooves (26), religion (184), stories (130), centuries (64), quotes (57) , poetry (31), plays (49), in the Psalms (104), tracks (60), devidevatalu (86), teachers (254), Pilgrim (46), poets (132), biography (104), women (66 ), children (39), history (61), science (70), personal development (36)
ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం
సాంకేతికత(Technology) ద్వారా సనాతన ధర్మ ప్రచారం
------------------------------------------------------------------------------------------------------------------
పరమాత్మ స్వరూపమునకు నమస్కారం,
భారత ప్రభుత్వం చేపట్టిన "డిజిటల్ ఇండియా" ప్రేరణతో సాయి రామ్ సేవక బృందం విలువలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో "ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం" అనే సేవను సాంకేతికతను ఉపయోగించి(Technology for Education) Mobile App ద్వారా సనాతన ధర్మ సంబంద, ఉత్తమ జీవన విధానానికి కావలసిన విలువలు, నైపుణ్యాలు, గుణాలు, ధర్మాల సమాచారంను అందించే గ్రంధాలు ఉచితంగా అందించటం జరిగింది.
ఈ ఆప్ లో దాదాపు 3500 ఆధ్యాత్మిక, ఉత్తమ జీవన విజ్ఞానం,నైపుణ్యాలు సంబంద గ్రంధాలు PDF(e-Book) రూపంలో ఇవ్వబడినాయి. ఈ గ్రంధాలను క్రింద చెప్పబడిన వివిద వర్గాలుగా మా సామర్ధ్యమేరకు విభజించబడినవి.
భక్తి యోగం(429), కర్మ యోగం(48), రాజ యోగం(44), జ్ఞాన యోగం(408), రామాయణం(129), మహాభారతం(67), భగవద్గీత(68), పురాణములు(51), భాగవతము(77), వేదములు(87), ఉప వేదాలు(219), వేదాంగాలు(179), ఉప వేదాంగాలు(48), ఉపనిషత్తులు(61), గీతలు(26), ధర్మము(184), కథలు(130), శతకాలు(64), సూక్తులు(57), కావ్యాలు(31), నాటకాలు(49), కీర్తనలు(104), గేయాలు(60), దేవిదేవతలు(86), గురువులు(254), భక్తులు(46), కవులు(132), జీవిత చరిత్ర(104), మహిళలు(66), పిల్లలు(39), చరిత్ర(61), విజ్ఞానము(70), వ్యక్తిత్వ వికాసం(36)
ఈ ఆప్ ముఖ్య విశేషాలు:
- పూర్తిగా తెలుగు భాషలో లబ్యమయ్యే గ్రంధాలను మాత్రమే అందించటం
- 3500 e-Books ని PDF రూపంలో అందించటం
- పూర్తిగా ఉచితం
- గ్రంధాలను సులభంగా ఎంచుకొనుటకు 33 వర్గాలుగా(రామాయాణం,మహాభారతం,భాగవతం,వ్యక్తిత్వ వికాసం,జీవిత చరిత్ర.....) విభజించటం జరిగింది
- Ads గాని, వ్యాపార ప్రకటనలు కాని లేవు, అలాగే రిజిస్ట్రేషన్ గాని అవసరం లేదు.
- English లో మీకు కావలసిన పుస్తకం వెదికే ఏర్పాటు కూడా ఉంది
- మీకు నచ్చిన పుస్తకం దిగుమతి(డౌన్లోడ్) చేసుకొని, తర్వాత చదువుకోవచ్చు
- నచ్చిన పుస్తకాన్ని గుర్తు పెట్టుకొని తర్వాత చదువుకోవచ్చు
- ఇంటర్నెట్ లేకపోయినా దిగుమతి(డౌన్లోడ్) చేసుకొన్న గ్రంధం చదువుకోగలరు
- చివర సారిగా మీరు చదివిన గ్రంధం తిరిగి సులభంగా చదువుకోగలరు
- ఆకర్షణీయమైన 3D Sliding సౌకర్యంతో పుస్తకం లో పేజి త్రిప్పుతూ చదివే అనుభూతి పొందగలరు
- నచ్చిన పేజి ని కాని, పుస్తకం ను గాని ఇతరులతో పేస్ బుక్, వాట్స్ ఆప్, ఈమెయిల్ ద్వారా పంచుకోవచ్చు
ఈ జ్ఞాన యజ్ఞానికి సహాయం చేసిన భారత ప్రభుత్వపు డిజిటల్ లైబ్రరీ, తిరుమల దేవస్థానం, అలాగే ఇతర ఉచిత సేవాసంస్థలకు మా నమస్కారాలు.
3500 Free Telugu Bhakti Books Android App User Guide(pdf)- 3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ మార్గదర్శి(pdf) ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఆప్ ను ఎలా ఉపయోగించాలో పుస్తక రూపంలో వివరించటం జరిగింది
https://goo.gl/Abn14O

1 comment:

Related ...