Pages

Thursday 27 October 2016

https://goo.gl/4sc1gf Mars: Mars అంగారకుడిపై ఆటలు

Mars: Mars
అంగారకుడిపై ఆటలు 
Cover art
MarsCorp is ready to take the first group of volunteers on an exciting mission to Mars! Fly around Mars in one of our brand new jetpacks and discover what’s out there.
As part of the “Put A Human On Mars No Matter What” program, we are proud to announce that MarsCorp is the first company cutting enough corners to make human flights to Mars finally viable.
So-called “professional” astronauts will tell you things like “No sane person would travel across space on that thing” or “The fuel on that jetpack lasts about 30 seconds”, but you can prove them wrong! Here’s your chance to make history!
- Explore Mars on a jetpack.
- Take selfies on Mars's greatest sightings.
- Avoid Rapid Unscheduled Disassemblies.
- Have fun!
ది మార్షియన్‌’ సినిమా చూశారా... అంగారక గ్రహం మీదకు పరిశోధనకని వెళ్లి ఓ వ్యోమగామి ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి తిరిగి భూగ్రహం మీదకు రావడానికి అతడు చేసిన ప్రయత్నాలు ఆ సినిమాలో ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా అంగారక గ్రహం మీదకు వెళ్లొచ్చు. అక్కడ ఓ వ్యోమనౌక మీద నుంచి వేరే వ్యోమనౌకకు ఎగురుకుంటూ ఆటలాడుకోవచ్చు. దీని కోసం Mars గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి. ఈ గేమ్‌ ఓపెన్‌ చేయగానే వ్యోమగామిలాగే డ్రెస్‌ వేసుకొని వ్యోమనౌక మీద ఓ అవతార్‌ సిద్ధంగా ఉంటుంది. దాన్ని ఒడుపుగా గాల్లో ఎగరేస్తూ ఆ తర్వాత వ్యోమనౌక మీదకు చేర్చాలి. అదుపు తప్పినా, ఎక్కువ సేపు గాల్లో ఉంచినా వ్యోమగామి పేలిపోతాడు. తెలిసిందిగా... ఈ లింక్‌లో ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అంగారక గ్రహం మీద ఆటలాడేయండి. https://goo.gl/4sc1gf
 Mars: Mars- screenshot thumbnail
https://goo.gl/4sc1gf

No comments:

Post a Comment

Related ...